ETV Bharat / state

సంగారెడ్డి ఆస్పత్రిలో ఓపీ సేవల నిలుపుదల - వైద్యుల ఆందోళన

పశ్చిమ బంగాల్​లో వైద్యులపై దాడిని నిరసిస్తూ​ సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు ఒక రోజు ఓపీ సేవలను నిలిపేశారు. నల్లబ్యాడ్జీలు, గాయాలు అయినట్లు కట్లు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

వైద్యుల ఆందోళన
author img

By

Published : Jun 17, 2019, 12:50 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు, గాయాలు అయినట్లు కట్లు కట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేప్టారు. పశ్చిమ బంగాలో వైద్యులపై చేసిన దాడిని నిరసిస్తూ ఓపీ సేవలు నిలిపివేశారు. దీనివల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని క్షమించాలని జుడాలు కోరారు. కోల్​కతాలో 85 ఏళ్ల వృద్ధుడు మరణిస్తే వైద్యులు కారణమని.. బంధువులు దాడి చేస్తే అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వైద్యుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండిః ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నూతన క్వార్టర్స్​ ప్రారంభం

Intro:tg_srd_56_17_doctors_strike_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) పశ్చిమ బెంగాల్ లో వైద్యులపై దాడిని నిరసిస్తూ వైద్యులు ఒక రోజు ఓపి సేవలు నిలుపుదల చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు నల్లబ్యాడ్జీలు, గాయాలు అయినట్లు కట్లు కట్టుకొని వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. వైద్యుల ఆందోళన పట్ల ప్రజలకు అసౌకర్యం కలిగిందని.. దీని పట్ల క్షమాపణలు వారు కోరారు. కలకత్తా దాడిలో 85ఏళ్ల వృద్ధుడు మరణిస్తే వైద్యులు కారణమని.. బంధువులు దాడి చేస్తే..అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాల క్రితం వైద్యుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు.. ఇప్పటి వరకు ఎవరిపై ఉపయోగించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వైద్యుల పరిరక్షణ కొరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Body:బైట్: డా. కిరణ్, ఐఎంఎ జిల్లా నాయకులు

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.