సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నందుకు జీపీ వర్కర్లకు తెలంగాణ రైతు సంఘం తరఫున జిల్లా రైతు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జీపీ వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్బులు, మాస్కులు, శానిటైజర్లు యూనిఫామ్, నిత్యావసరాలు అందివ్వాలని వారు కోరారు.
ఇదీ చూడండి : చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది