సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఆహార సహాయ కేంద్రాల ద్వారా రెవెన్యూ సిబ్బంది రేషన్ బియాన్నిసేకరించారు. వాటిని పేదలకు పంపిణీ చేయడం మంచివిషయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 180 క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్‌కార్డు లేనివారికి 10 కిలోల చొప్పున పంపిణీ చేసినట్లు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
పేదలకు అండగా ఆహార సాహాయ కేంద్రాలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆహార సహాయ కేంద్రాల ద్వారా రెవిన్యూ సిబ్బంది సేకరించిన రేషన్ బియ్యాన్ని నిరుపేదలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.