ETV Bharat / state

'రూ.11 కోట్ల పనులకు శంకుస్థాపన'

నారాయణఖేడ్​ నియోజకవర్గంలో పదకొండు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

పదకొండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
author img

By

Published : Jul 20, 2019, 11:34 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 కోట్ల రూపాయలతో పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. డివిజన్ పరిధిలో ఆసరా లబ్ధిదారులకు ప్రభుత్వం పెంచిన పింఛన్లు అందించారు. అనంతరం నారాయణఖేడ్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

పదకొండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇవీ చూడండి : లావణ్యకు ముగిసిన కస్టడీ.. చంచల్‌గూడకు తరలింపు

Intro:యాంకర్ వాయిస్ పాలేరు నియోజకవర్గ లోనే కూసుమంచి మండలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి

Body:యాంకర్ వాయిస్ కూసుమంచి మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రంలోనే పాలేరు ముందంజలో ఉందని నాలుగు మండలాల నాయకులు సభ్యత్వాలు సభ్యత్వం సాగిస్తున్నారని ప్రస్తుతం 45000 సభ్యత్వం జరిపించారని ఇంకా 70 వేల వరకు ఇస్తామని ఆయన అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు కొంతమంది కావాలని ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారని బియ్యం పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్ లోను ప్రోత్సహించడం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకత్వానికి పనిచేయాలని నాకు నాయకులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమని అందరు కలిసి సభ్యత్వ నమోదు చేయాలని నేను అనుకోకుండా పార్టీ మారానని అప్పుడు నా పక్కన ఉన్నది గతంలో టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారే నని తుమ్మల కానీ ఉపేందర్ రెడ్డి ఎలాంటి వర్గాలు లేవని ఇంత జరుగుతున్నా నాకేమీ మీ అబ్బ అబ్బ లేదని పార్టీ నాయకులు కేసీఆర్ ర్ కేటీఆర్ కు పని చేస్తానని నియోజకవర్గాలు వర్గాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోతా నని కొందరు కావాలని దీని రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలందరూ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోవాలని ని ఆయన అన్నారు

Conclusion:bytes కందాల ఉపేందర్ రెడ్డి ఇ ఎమ్మెల్యే పాలేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.