ETV Bharat / state

జింకకు అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు - వాహనం ఢీ కొట్టి జింక మృతి

ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తీవ్రంగా గాయాలయ్యాయి. వైద్యం చేస్తుండగా మరణించింది. గ్రామస్థులు ఆ జింకకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొనపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Deer killed by vehicle at sangareddy district villagers funeral
వాహనం ఢీకొట్టి జింక మృతి.. గ్రామస్థుల అంత్యక్రియలు
author img

By

Published : Mar 14, 2020, 5:50 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం చిమాల్డారి కొనపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం జింకను ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన జింకను స్థానికులు కొండాపూర్ పోలీస్​స్టేషన్​కి తీసుకెళ్లారు.

సమాచారం తెసుకున్న వన్య ప్రాణి సంరక్షణ అధికారులు జింకకు వైద్యం చేస్తుండగా మరణించింది. ఈ నేపథ్యంలో గ్రామస్థులు జింకకు అంత్యక్రియలు నిర్వహించారు.

వాహనం ఢీకొట్టి జింక మృతి.. గ్రామస్థుల అంత్యక్రియలు

ఇదీ చూడండి : కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన జగిత్యాలవాసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.