ETV Bharat / state

'బావిలో పడిన జింక... కాపాడిన రైతులు' - well

వేసవి కాలంలో నీళ్లు, ఆహారం దొరక్క మూగజీవులు ఊళ్లలోకి వస్తున్నాయి. ఓ జింక గడ్డి మేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. జింకను చూసిన రైతులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు.

బావిలో ఉన్న జింక
author img

By

Published : Mar 30, 2019, 12:08 AM IST

Updated : Mar 30, 2019, 9:07 AM IST

సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్​ మండలం ఇబ్రహీం​పూర్​లో ఓ జింక బావిలో పడిపోయింది. గమనించిన రైతులు బయటకు తీసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. బావి అంచున గడ్డి మేస్తూ బావిలో పడినట్లు భావిస్తున్నారు. జింకను మెదక్​ జిల్లాలోని పోచారం అభయారణ్యానికి తరలించారు.

'బావిలో పడిన జింక... కాపాడిన రైతులు'

ఇవీ చూడండి:హరీశ్​రావు బెట్టింగ్​లు పెడుతున్నారు: రఘునందన్

sample description
Last Updated : Mar 30, 2019, 9:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.