సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పాలకవర్గాన్ని ఉద్దేశించి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం మహిళ సంఘాలకు చేయూత ఇవ్వటానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
ఇవీ చూడండి: ఆధునిక సేద్యం.. అధిక లాభం: మంత్రి ఇంద్రకరణ్