సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో నూతన దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో ప్రాదేశిక ఎన్నికల్లో తమ బాధ్యత మరవకుండా.. ఓటేశారు. కంగ్టి మండలం మురుకుంజాల్లో వరుడు ఓటేయగా.. కల్హేర్ మండలం బొక్కస్ గాంలో వధువు తన బాధ్యతను నిర్వర్తించారు. పెళ్లి అయిన కొద్దిసేపటికే నూతన వధువరులు ఓటు వేయడానికి ముందుకు తరలిరావటం విశేషం.
ఇవీ చూడండి: సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఫెడరల్ ఫ్రంట్