ETV Bharat / state

కరోనా చిత్రం.. అవగాహనకు అద్దం - కరోనా చిత్రం.. అవగాహనకు అద్దం

లాక్​డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని రహదారులపైకి వస్తే కరోనా మహమ్మారి కాటేస్తోంది.. జాగ్రత్త సుమా అంటూ చిత్ర కళాకారులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పట్టణంలోని కూడలిలో పెద్ద చిత్రం వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Corona virus picture on roads for public awareness on corona virus Kangti Gurukul School of Art  Devender
కరోనా చిత్రం.. అవగాహనకు అద్దం
author img

By

Published : Apr 28, 2020, 11:51 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రాజీవ్ గాంధీచౌక్​లో కంగ్టి గురుకుల పాఠశాల ఆర్ట్ అధ్యాపకుడు దేవేందర్ కరోనా కట్టడిపై వేసిన కళాకృతి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం.. కరోనాను తరిమి వేద్దాం అనే నినాదంతో ఆయన భారీ చిత్రం వేశారు.

పోలీసులు, మున్సిపల్, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు తన వంతు కూడా సహకారం అందించాలనే ఆలోచనతో ఈ చిత్రం గీసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం వేయడానికి ఐదు గంటల సమయం పట్టినట్లు వెల్లడించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ చిత్రం వేయటం వల్ల ఆయన్ని పలువురు అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.