ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్

author img

By

Published : Jul 18, 2020, 3:43 PM IST

Updated : Jul 18, 2020, 4:45 PM IST

corona-positive-for-12-members-of-the-same-family-in-sangareddy-district
సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్

15:38 July 18

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మదీనాగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. 14 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్, ఇద్దరికి నెగెటివ్ వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు.  

వారిని స్వీయ నిర్బంధంలోనే ఉండాలని బాధితులకు చెప్పామని మున్సిపల్‌ కమిషనర్ చెప్పారు. బాధితులు ఉండే వీధిని శానిటైజేషన్ చేశామని మున్సిపల్‌ కమిషనర్ వెల్లడించారు.

ఇదీ చూడండి : మావోయిస్టులు బెదిరించి వసూళ్లు చేస్తున్నారు: డీజీపీ

Last Updated : Jul 18, 2020, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.