ETV Bharat / state

మెదక్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం:అనిల్ కుమార్

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్​కుమార్ పటాన్​చెరులో ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.

హస్తం గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలి : గాలి అనిల్
author img

By

Published : Apr 3, 2019, 8:25 PM IST

పటాన్​చెరులోని ఆల్విన్ కాలనీలో గాలి అనిల్ ఇంటింటికి ప్రచారం
భాజపా, తెరాసలు ఎన్ని కుట్రలు చేసినా మెదక్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఆల్విన్ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.

రైతు రుణమాఫీ అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసినందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి హస్తం గుర్తుకే ఓటేసి తనని గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి :వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

Intro:tg_srd_56_26_mdk_bjp_pracharam_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) తెరాస నాయకులు ప్రధాని మోడీ పై అబద్దాలు చెప్పడం మాని.. వాస్తవాలు మాట్లాడాలని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డిలోని ఉమ్మడి జిల్లా కోర్టులో ప్రచారం నిర్వహించిన ఆయన.. తన గెలుపునకు మద్దతు ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. పోలవరానికి జాతీయ హోదా ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్తికరణ చట్టం ద్వారా వచ్చిందే కానీ.. దానిని భాజపా ఇవ్వలేదని.. మేధావి అని చెప్పుకునే కేటీఆర్ ఈ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వేగంగా ఇచ్చింది ప్రధాని మోడీయే అన్న విషయం మరిపోవద్దన్నారు. 85 శాతం ఉన్న బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ లను మోసం చేసిన తెరాస.. హిమాందారీ, జిమ్మే దారుల గురుంచి మాట్లాడం విడ్డురంగా ఉందన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని... ఈసారి మెదక్ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Body:బైట్: రఘునందన్ రావు, మెదక్ బీజేపీ అభ్యర్థి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.