ETV Bharat / state

'గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి'

author img

By

Published : Sep 13, 2019, 11:55 PM IST

30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు నారాయణఖేడ్ డివిజన్​లోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని కలెక్టర్​ పిలుపునిచ్చారు.

'గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి'

గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నారాయణ ఖేడ్ డివిజన్​లోని పలు గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. గ్రామ సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

'గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి'

ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్​కు దున్నపోతు బహుమానం!

Intro:tg_srd_37_13_collector_visit_ts10055
ravinder
9440880861
గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నారాయణ ఖేడ్ డివిజన్ లోని ఆయా గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. గ్రామ సమస్యల పై అధికారులు నిర్లక్ష్యం వహించ కూడదన్నారు.Body:tg_srd_37_13_collector_visit_ts10055Conclusion:tg_srd_37_13_collector_visit_ts10055
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.