ETV Bharat / state

కాలనీల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కలెక్టర్ హనుమంతరావు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Sep 1, 2019, 7:04 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని, సరిగాలేని మురుగునీటి వ్యవస్థను చూసి మున్సిపల్​ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ ఇన్స్​పెక్టర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. మురుగునీటి వ్యవస్థ బాగుకోసం రూ. 5 లక్షలను కేటాయించనున్నారని తెలిపారు. కాలనీలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని.. మళ్లీ తానే వచ్చి స్వయంగా పరిశీలిస్తానన్నారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఇదీ చదవండిః గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ భేటీ..

Intro:TG_SRD_57_01_COLLECTOR_SUDDEN_VISIT_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్ నగర్, సంజీవ నగర్ కాలనీలో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీలో ఎక్కడికక్కడ చెత్త చెదారం, మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం పట్ల మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మురుగు నీటి వ్యవస్థ బాగు కోసం 5లక్షల రూపాయలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కాలనీలో ఉన్న సమస్యలను ఒక్క రోజులో పూర్తిచేయాలని.. మళ్ళీ తానే వచ్చి స్వయంగా పరిశీలిస్తానని అధికారులకు ఆదేశించారు.

Body:విసువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.