ETV Bharat / state

నారాయణలో కలుషిత ఆహారం.. విద్యార్థులకు అస్వస్థత.. - students

పాఠశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామలో జరిగింది. స్థానిక నారాయణ పాఠశాలకు చెందిన సుమారు 20మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.

నారాయణలో కలుషిత ఆహారం.. విద్యార్థులకు అస్వస్థత..
author img

By

Published : Jul 4, 2019, 3:29 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామ పరిధిలో ఉన్న నారాయణ ఈకో టెక్నో పాఠశాలలో గత రాత్రి సమోసా చికెన్ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందరికి వాంతులు కావడంతో... వసతి గృహం లోనే ఉంచి పాఠశాల యాజమాన్యం చికిత్స అందిస్తోంది. దాదాపు 20 మంది విద్యార్థుల వరకు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పాఠశాల యాజమాన్యం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

నారాయణలో కలుషిత ఆహారం.. విద్యార్థులకు అస్వస్థత..

ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన

సికింద్రాబాద్ యాంకర్..2005లో కర్ణాటకలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన దాడిలో తను కూడా ఉన్నట్లు సమాచారం రావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని గద్దర్ అన్నారు..తనపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు..తనపై ఉన్న కేసులను ఎత్తివేసే బాధ్యత తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఆ కేసు విషయంలో అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1990 ఫిబ్రవరిలో నే నక్సలిజం వదిలి కుటుంబంతోపాటు జనజీవన స్రవంతిలో కలిశానని స్పష్టం చేశారు..భవిష్యత్తులో ఆర్యాన్ సంస్కృతికి ద్రవిడ సంస్కృతికి చిచ్చుపెట్టే విధంగా ప్రభుత్వాలు ఉసిగొల్పుతున్నాయి అని అన్నారు.. తనపై 1997లో హత్యా ప్రయత్నం జరిగిందని అప్పటి నుండి తాను బయటకు వెళ్లలేని పరిస్థితి లో ఉన్నానని అలాంటప్పుడు తాను పరారీలో ఉంటున్నానని ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.. హత్యా ప్రయత్నం జరిగినప్పుడు శరీరంలో వెన్నుపూస వద్ద ఉన్న బుల్లెట్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అందుకోసం తాను వైద్యులను సంప్రదిస్తున్నట్లు కూడా దానికి సంబంధించిన పత్రాలను చూపించారు..30 ఏళ్ల కిందటే జనజీవన స్రవంతిలో కలిసిపోయాయని అన్నారు..ప్రస్తుతం ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతును అయినందుకే తన పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులో పెడుతున్నట్లు ఆరోపించారు..ప్రజాస్వామ్యంలో 70 ఏళ్లకు తాను ఓటు హక్కు కూడా వినియోగించుకున్నానని ఇప్పటికైనా ప్రభుత్వాలు వివక్ష విడనాడాలన్నారు ..తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజల కోసం ఆడుతూ పాడుతూ ప్రశ్నించే గొంతులా ఉంటానని పేర్కొన్నారు..బైట్ గద్దర్..ప్రజా గాయకుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.