ETV Bharat / state

ఒకేసారి 8 చరవాణిలు చోరీ - సంగారెడ్డి జిల్లా

చదువుకునే యువకుల వద్ద ఒకేసారి 9 చరవాణిలు చోరీ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఒకేసారి 9 చరవాణిలు చోరీ
author img

By

Published : Jul 24, 2019, 3:27 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామంలో దొంగతనం జరిగింది. ఏడుగురు యువకులకు చెందిన రెండు గదుల్లో ఎనిమిది చరవాణిలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించుకుని వెళ్ళిపోయారు. యువకులు గీతం విశ్వవిద్యాలయం లో చదువుకుంటున్నారు. కొంత మంది బొల్లారం రెడ్డీల్యాబ్ పరిశ్రమలో పని చేస్తూ చదువుతున్నారు. నిన్న రెండో షిఫ్ట్ విధులకు వెళ్లి వచ్చి గదిలో పడుకున్నారు. వారు గాలికోసం తలుపులు తెరిచి ఉంచడంతో రెండు గదుల్లో 8 చరవాణిలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఏటీఎం కార్డులు దొచుకుని వెళ్లిపోయారు. బాధిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా... పటాన్​చెరు మార్కెట్​లో కూరగాయలు కొంటున్న మహేష్ అనే వ్యక్తి వెనుక జేబులో ఉన్న చరవాణిని దొంగలించారు.

ఒకేసారి 9 చరవాణిలు చోరీ

ఇదీ చూడండి : ఫేస్​బుక్​ తెచ్చిన తంటా... జూనియర్​పై సీనియర్ల దాడి

Intro:hyd_tg_24_24_cellphone_chori_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఒకేసారి 9 చరవాణి లు చోరీ జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడంతో కలకలం రేగింది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉంటున్న ఏడుగురు యువకులకు చెందిన రెండు గదుల్లో ఎనిమిది చరవాణిలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించికుని వెళ్ళిపోయారు యువకులు గీతం విశ్వవిద్యాలయం లో చదువుకుంటూ బొల్లారం రెడ్డీల్యాబ్ పరిశ్రమలో పని చేస్తూ చదువుకుంటున్నారు నిన్న రెండో షిఫ్ట్ విధులకు వెళ్లి వచ్చి గదిలో పడుకున్నారు అయితే వారు గాలికోసం తలుపులు తెరిచి ఉండడంతో రెండు గదుల్లో 8 చరవాణిలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఏటీఎం కార్డులు దొంగలించుకుని వెళ్లిపోయారు.పటాన్చెరు మార్కెట్లో కూరగాయలకు కొంటున్న మహేష్ అనే వ్యక్తి వద్ద వెనుక జేబులో ఉన్న సెల్ఫోన్ దొంగలించి పోయారు

Conclusion:బైట్:రమణ, బాధితయువకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.