ETV Bharat / state

మెదక్​ పురపాలికల్లో కులగణన ప్రారంభం

మెదక్ జిల్లాలోని పురపాలికలల్లో కులగణన ప్రారంభమైంది. ప్రస్తుత పాలక వర్గం గడువు వచ్చే నెల 2తో ముగియనున్నందున కులాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక సంచాలకులు ఆదేశించారు.

మెదక్​ పురపాలికల్లో కులగణన ప్రారంభం
author img

By

Published : Jun 26, 2019, 8:06 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పురపాలిక పాలకవర్గాల గడువు జూలై 2తో ముగియనుంది. పురపాలక శాఖ ఓ అడుగు ముందుకు వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల జాబితా సిద్ధ చేయాలని అధికారులను ఆదేశించింది. మెదక్​ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటలో కులగణన ప్రారంభమైంది. జూలై 4న పూర్తి అవుతుందని మున్సిపల్​ కమిషనర్​ తెలిపారు. 6న ఓటర్ల జాబితా ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేశారు. జూలై 7 నుంచి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 18న తుది జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

మెదక్​ పురపాలికల్లో కులగణన ప్రారంభం

ఇదీ చూడండి: కొత్త సచివాలయం, అసెంబ్లీ అవసరమేంటి?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.