ETV Bharat / state

చెరుకు పంటలో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు.. - చెరుకులో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు..

ఓ వ్యక్తి చెరుకు పంటలో గంజాయి పెంచుతూ ఎక్సైజ్​ పోలీసులకు దొరికిపోయాడు. సంగారెడ్డి జిల్లా గారిడేగామలో ఆబ్కారీ పోలీసులు దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.

గంజాయిని ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్​ సిబ్బంది
author img

By

Published : Oct 2, 2019, 9:19 PM IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గారిడేగామ శివారులో ఓ వ్యక్తి చెరుకులో అంతరపంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారమందుకున్న నారాయణఖేడ్​ ఆబ్కారీ పోలీసులు.. సీఐ మహేశ్​ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 4556 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. వాటి విలువ దాదాపు రూ. 2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో 30 మంది ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

చెరుకులో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు..

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Intro:Tg_srd_36_02_ganjai_dadulu_ts10055
Ravinder
9440880861

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గారిడేగామ శివారులో ఖేడ్ ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. శివారులోని ఒక రైతు చెరుకు పొలంలో అంతరపంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తమకు రహస్యంగా సమాచారం అందిందని ఖేడ్ ఆబ్కారీ సీ ఐ మహేష్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఆబ్కారీ పోలీసులు గంజాయి పొలం పై దాడులు నిర్వహించి 4556 మొక్కలను చేశారు. పోలీసులు ధ్వంసం చేసిన మొక్కలు విలువ దాదాపు రూ. 2 లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితులను గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో సంగారెడ్డి టాస్క్ఫోర్స్ సీ ఐ శ్రీనివాస్ రెడ్డి, 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.Body:Tg_srd_36_02_ganjai_dadulu_ts10055Conclusion:Tg_srd_36_02_ganjai_dadulu_ts10055
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.