ETV Bharat / state

'కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే కాలగర్భంలో కలిసిపోతారు' - ఆర్టీసీ కార్మికులకు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్​రావు మద్దతు

కోర్టు ఆదేశాలను ధిక్కరించిన నాయకులు కాలగర్భంలో కలిసి పోక తప్పదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు జోస్యం చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు రఘునందన్​రావు మద్దతు
author img

By

Published : Nov 1, 2019, 5:13 PM IST

ఆర్టీసీ కార్మికులకు రఘునందన్​రావు మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని హైకోర్టు పదేపదే ఆదేశిస్తున్నా సీఎం కేసీఆర్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్​రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశారు.

గతంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, తమిళనాడులో జయలలిత ఇతర నాయకులు పాతాళానికి పడిపోయారని గుర్తు చేశారు. కార్మికుల సమ్మె 30 రోజులు దాటితే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు బీజం పడుతుందని హెచ్చరించారు.

Intro:tg_srd_26_01_rtc_samme_bjp_ragunandan_sanghibhavam_ab_ts10059
( ).... కోర్టులను ధిక్కరించిన నాయకులు కాలగర్భంలో కలిసి పోక తప్పదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు జోస్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులపై మానవతా కోణంలో ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోర్టు పదేపదే ఆదేశిస్తున్నా సీఎం కేసీఆర్ కార్మికుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో కోర్టులను దిక్కరించి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, తమిళనాడులో జయలలిత ఇతర నాయకులు పాతాళానికి పడిపోయారని గుర్తు చేశారు. కార్మికుల సమ్మె 28వ రోజు కొనసాగుతోందని 30 రోజులు దాటితే మాత్రం మరో ప్రత్యక్ష ఆందోళనకు బీజం పడుతుందని ఉద్ఘాటించారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణగా మార్చుకున్నారని ఇదే కార్మికులు ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టి ముఖ్యమంత్రిని మార్చేందుకు వెనుకాడబోనని జోస్యం చెప్పారు.
vis.. byte...
రఘునందన్ రావు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.