ETV Bharat / state

'భూ సమస్యల పరిష్కారానికే భూవాణి' - BHOOVANI SCHEME

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో భూసమస్యల పరిష్కారానికి భూవాణి కార్యక్రమం చేపట్టామని ఆర్డీఓ తెలిపారు. రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రెవెన్యూ భూ ప్రక్షాళనలో భాగంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం
author img

By

Published : Jun 20, 2019, 4:51 PM IST

భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో భూవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారాయణఖేడ్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ తెలిపారు. రెవెన్యూ భూ ప్రక్షాళనలో భాగంగా భూముల్లో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కరుణాకర్ రెడ్డి, తహసీల్దార్ రెహమాన్, వ్యవసాయ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్​లో భూసమస్యల పరిష్కారానికి భూవాణి కార్యక్రమం

ఇవీ చూడండి : సర్కారు లక్ష్యం సబ్​ కా సాథ్ సబ్​ కా వికాస్: కోవింద్

Intro:tg_srd_36_20_bhuvani_nkd_g6
భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో భూవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారాయణఖేడ్ రెవిన్యూ డివిజినల్ అధికారి అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన ఖేడ్ లో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ భూ ప్రక్షాళనలో భాగంగా భూముల్లో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఖేడ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మండలంలో భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటికి పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ada కరుణాకర్ రెడ్డి తాసిల్దార్ రెహమాన్, వ్యవసాయ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Body:tg_srd_36_20_bhuvani_nkd_g6

Conclusion:tg_srd_36_20_bhuvani_nkd_g6
9440880861
కిట్ 742
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.