సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థినులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు.. మహిళా అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి.. బతుకమ్మ, తెలంగాణ పాటలకు నృత్యాలు చేశారు. కళాశాలలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుండడం వల్ల అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది.
ఇదీ చూడండి: మగాళ్లతో స్నేహం వద్దంటే తండ్రినే చంపేసింది..!