ETV Bharat / state

సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్​ వేడుకలు - సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్​ వేడుకలు

సంగారెడ్డి జిల్లాలో బక్రీద్​ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరికి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్​ వేడుకలు
author img

By

Published : Aug 12, 2019, 1:41 PM IST

Updated : Aug 12, 2019, 3:26 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో బక్రీద్​ పర్వదిన వేడుకలను మస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో నమాజు ఆచరించి పరస్పరం బక్రీద్​ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్సీ మహమ్మద్​ ఫరీదుద్దీన్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకున్నారు.

సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్​ వేడుకలు

ఇవీ చూడండి;పశ్చిమ కనుమల్లో వరదల ధాటికి 183 మంది బలి

Last Updated : Aug 12, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.