సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి దసరాకి శిక్షణ కేంద్రంలో దుర్గాభవానికి.. ఆయుధ పూజ నిర్వహిస్తే ఆ సంవత్సరం ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని ప్రిన్సిపల్ రాజేశ్వర్ రావు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుంటుందన్నారు.
ఇవీ చూడండి: కాసేపట్లో మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం