ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ - ఈ నెల 18 వరకు రెండు బెడ్రూం ఇళ్ల దరఖాస్తు స్వీకరణ

రెండు పడక గదుల ఇళ్ల కోసం సంగారెడ్డి పటాన్​చెరు గ్రేటర్​ సర్కిల్​లో సెప్టెంబర్​ 10 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఉపకమిషనర్​ బాలయ్య ప్రకటించారు. ఇందుకోసం సర్కిల్​ పరిధిలో 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

2bhk houses applications open till 18 september in patancheru
ఈ నెల 18 వరకు రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు స్వీకరణ
author img

By

Published : Sep 9, 2020, 9:49 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గ్రేటర్​ సర్కిల్​లో రెండు పడకగదుల ఇళ్ల కోసం సెప్టెంబర్​ 10( గురువారం) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఉపకమిషనర్ బాలయ్య వెల్లడించారు. సర్కిల్​ పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కోసం 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని బాలయ్య అన్నారు. వీటితో పాటు ఆదివారాలు, రెండో శనివారం సెలవు దినాలుగా ఉంటాయని.. ఆ రోజు దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు.

15 కేంద్రాలు ఇవే

  1. పటాన్​చెరు గ్రేటర్ కార్యాలయం - చైతన్యనగర్ కాలనీ మొదటి , రెండు వార్డులు.
  2. శాంతినికేతన్ హైస్కూల్ - గౌతంనగర్ మూడో వార్డు.
  3. ప్రభుత్వ డిగ్రీ కళాశాల - కటికబస్తీ , మార్కెట్ రహదారి, ముదిరాజ్ బస్తీ 4 , 5 వార్డులు.
  4. గ్రేటర్ మల్టీపర్పస్ పంక్షలు- నాయికోటి బస్తీ, నాగులమ్మగడ్డ 1 వార్డుకు
  5. వాసవి భవన్ -జేపీ కాలనీ 8 , 16 వార్డులు.
  6. ఎస్సీ , బీసీ వసతిగృహం - అంబేడ్కర్‌ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, 10 , 13 వార్డులు.
  7. పాత తహసీల్దార్ కార్యాలయం - శాంతినగర్, శ్రీనగర్ కాలనీ 9 , 11 , 12 వార్డులు.
  8. తహసీల్దార్ కార్యాలయం - శ్రీరామ్ నగర్ కాలనీ 14 వార్డు.
  9. బొంబే కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - బొంబే కాలనీ, ఇక్రిశాట్ ఫెన్సింగ్ ప్రాంతం.
  10. ఎల్‌జీ వార్డు కార్యాలయం - ఎఐజీ, బీడీఎల్ కాలనీ, మ్యాక్ పొసైటీ, హెఐజీ మాధవనగర్ కాలనీ.
  11. ఎంఐజీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - ఎంఐజీ, పాత ఎంఐజీ, విద్యుత్ నగర్, అన్నమయ్య కాలనీ.
  12. పాత రామచంద్రాపురం మహిళామండలి భవన్ - పాతరామచంద్రాపురం, శ్రీసాయినగర్ కాలనీ, సంగీత థియేటర్ ప్రాంతం, రామచంద్రా రెడ్డి నగర్, వాసవినగర్ కాలనీ.
  13. రామచంద్రాపురం గ్రేటర్ డివిజన్ కార్యాలయం - ఏఎన్ కాలనీ, ఆదివారం మార్కెట్ ప్రాంతం, కాశీ రెడ్డిపల్లి, వడ్డెరబస్తీ, ఎస్సీ బస్తీ.
  14. కానుకుంట ప్రాథమిక పాఠశాల - కానుకుంట, పాత ముంబై జాతీయ రహదారి, వినాయకనగర్, జ్యోతినగర్, అశోక్ నగర్, కాకతీయ నగర్, మయూరి నగర్, సాయినగర్ కాలనీ, మల్లికార్జున నగర్.
  15. బండ్లగూడ గ్రేటర్ కార్యాలయం - బండ్లగూడ, నేతాజీనగర్, భూపాల్ రెడ్డినగర్ కాలనీ, బాలాజీనగర్, మార్క్స్ కాలనీ.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.