ETV Bharat / state

గీతం విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సందడి - undefined

గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులతో సందడిగా మారింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

గీతం విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సందడి
author img

By

Published : Jul 21, 2019, 2:55 PM IST

హైదరాబాద్​లోని గీతం విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఇక్కడ వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులతో ప్రాంగణమంతా సందడిగా మారింది. విశ్వవిద్యాలయం, అధ్యాపకులతో తమ అనుబంధాన్ని , జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఉన్నతస్థాయిలో ఉండి... మళ్లీ చదువుకున్న కళాశాలకు రావడం గర్వంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

గీతం విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సందడి

ఇదీ చూడండి: క్లాస్​రూంలో చిన్నారి..బడికి తాళమేసిన సిబ్బంది

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.