ETV Bharat / state

గురుకుల విద్యార్థులతో క్రికెట్ ఆడిన  ఏ.కె.ఖాన్ - గురుకుల భవనాలను పరిశీలించిన ఏకే ఖాన్​

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో నిర్మాణంలో ఉన్న గురుకులాల భవనాలను రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యా సంస్థ అధ్యక్షుడు ఏకే ఖాన్​ పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో క్రికెట్​ ఆడి వారిని ఉత్సాహపరించారు.

గురుకుల భవనాలను పరిశీలించిన ఏకే ఖాన్​
author img

By

Published : Jul 2, 2019, 6:41 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించిన మైనార్టీ గురుకులాలతో ముస్లింల జీవితాల్లో గుణాత్మక మార్పు రానుందని రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యా సంస్థ అధ్యక్షుడు ఏకే ఖాన్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో నిర్మితమవుతున్న గురుకుల భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం గురుకులంలో ఉన్న విద్యార్థులతో కలిసి క్రికెట్​ ఆడారు. భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 19 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

గురుకుల భవనాలను పరిశీలించిన ఏకే ఖాన్​

ఇదీ చదవండిః 'ప్రిన్సిపల్​ మేడం పోవొద్దంటూ పిల్లల కంటతడి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.