ETV Bharat / state

'నవంబర్​ తర్వాత అందరి ఇంటికి వస్తా' - సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే... నవంబర్​ తర్వాత ఇంటింటికి తిరిగి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

'నవంబర్​ తర్వాత అందరి ఇంటికి వస్తా'
author img

By

Published : Apr 14, 2019, 9:17 PM IST

సంగారెడ్డి పట్టణంలో దశరథ తనయుని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఆధ్వరంలో కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. సీతారాముల ఆలయ ప్రాంగణం విద్యుత్​ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సంగారెడ్డి ప్రజలపై రామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఆలయంతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.

'నవంబర్​ తర్వాత అందరి ఇంటికి వస్తా'

ఇవీ చూడండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

Intro:ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి

Body:శ్రీరామనవమి పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.... చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంల, వివేక నగర్ ర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం బాగ్ లింగంపల్లి లోని ఆంజనేయస్వామి దేవాలయం రామ్ నగర్ కవాడిగూడ విద్యానగర్ అడిక్మెట్ తదితర ప్రాంతాల్లోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవా లయాల్లో శ్రీ రామా కళ్యాణం బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది..... ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాల నుండి మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించారు...... కళ్యాణానికి విచ్చేసిన భక్తులు లు కి సమర్పించుకున్నారు అలాగే పలువురు భక్తులు కొబ్బరికాయను కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు రు....
కళ్యాణ్ పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు......

బైట్ సౌజన్య చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ఓ

Conclusion:ముషీరాబాద్ నియోజకవర్గంలోని సీతా రామాంజనేయ ఆంజనేయ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.