ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణకై యువకుడి పాదయాత్ర - పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణకై ఎమ్మెస్సీ విద్యార్థి జ్ఞానేశ్వర్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పాదయాత్ర చేపట్టాడు.

పర్యావరణ పరిరక్షణకై యువకుడి పాదయాత్ర
author img

By

Published : Sep 30, 2019, 1:26 PM IST

పర్యావరణ పరిరక్షణ... ప్లాస్టిక్ వినియోగంతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టాడు. జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు ఎమ్మెస్సీ విద్యార్థి జ్ఞానేశ్వర్. పదిరోజుల కిందట గ్రామం నుంచి బయలుదేరిన జ్ఞానేశ్వర్... మెదక్, సిద్దిపేట జిల్లా మీదుగా దాదాపు 60 గ్రామాలను చుట్టేశాడు. గాంధీ జయంతి రోజున సొంతూరు చేరుకుంటాడు.

పర్యావరణ పరిరక్షణకై యువకుడి పాదయాత్ర

ఇవీ చూడండి: నిలోఫర్​లో క్లినికల్​ ట్రయల్స్​పై విచారణ

Intro:tg_srd_16_30_paryavarana_parirakshana_padayathra_av_ts10054
పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వినియోగం తో జరిగే నష్టాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఓ యువకుడు జిల్లాలో పాదయాత్ర చేపట్టాడుBody:సంగారెడ్డి జిల్లా లా ఎమ్మెస్సీ విద్యార్థి జ్ఞానేశ్వర్ పదిరోజుల కిందట గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరాడు మెదక్ సిద్దిపేట జిల్లా మీదుగా దాదాపు 60 గ్రామాల్లో చుట్టి గాంధీ జయంతి రోజున సొంతూరు చేరుకుంటాడు చేపట్టాడు ఆదివారం మన కొరకు ఆయన యాత్ర చేరుకుంది స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ అవగాహన కల్పించారుConclusion:హ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.