ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురైన గురుకుల విద్యార్థిని - మహాత్మజ్యోతీ పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాల

మహాత్మజ్యోతిబా పూలే బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురైంది. సిబ్బంది  వెంటనే విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది.

విద్యుదాఘాతానికి గురైన గురుకుల విద్యార్థిని
author img

By

Published : Jul 31, 2019, 5:38 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో దుర్ఘటన చోటుచేసుకుంది. రాణి అనే ఇంటర్ విద్యార్థిని దుస్తుల ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. సహ విద్యార్థులు గమనించి వెంటనే సిబ్బంది సహాయంతో స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం రాణి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు ప్రిన్సిపల్​ రాజేశ్వరి తెలిపారు.

విద్యుదాఘాతానికి గురైన గురుకుల విద్యార్థిని

ఇదీ చూడండి:మోసం: ఎస్​ఎంఎస్​పై క్లిక్.. 1.23లక్షలు మాయం

Intro:hyd_tg_36_31_inter_student_current_shok_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:విద్యుదాఘాతం జరిగిన ఇంటర్ విద్యార్థినిని సహచర విద్యార్థిని కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది వెంటనే విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధి లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతీ పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో రాణి అనే ఇంటర్ విద్యార్థిని దుస్తుల ఆరవేస్తుండగా తీగ పట్టుకోవడం తో విద్యుదాఘాతంతో అలాగే ఉండిపోయింది దీంతో ఇది గమనించిన సహచర విద్యార్థినిలు ఆమెను చెక్క సహాయంతో ఆ తీగ నుండి వేరు చేయడంతో ప్రాణాపాయం తప్పింది వెంటనే ఆమెను ఇస్నాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు అనంతరం గచ్చిబౌలి లో ఉంటున్న వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు

Conclusion:బైట్ రాజేశ్వరి కళాశాల ప్రిన్సిపాల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.