ETV Bharat / state

అల్గోల్​లో వ్యక్తి దారుణ హత్య - latest crime in sangareddy district

పాతకక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అల్గోల్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సుదర్శన్‌
author img

By

Published : Oct 16, 2019, 11:15 AM IST

Updated : Oct 16, 2019, 2:29 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో సుదర్శన్‌ దారుణహత్యకు గురయ్యాడు. పాతకక్షలతోనే అతన్ని హత్య చేసినట్లు పోలీసలు అనుమానిస్తున్నారు. పదేళ్ల క్రితం సుదర్శన్​ అదే గ్రామానికి చెందిన వెంకట్​రెడ్డిని హత్య చేశాడు. అప్పటి నుంచి ప్రతీకారంతో ఉన్న వెంకట్​రెడ్డి కుటుంబీకులు పొలం వద్ద సుదర్శన్​తో గొడవపడ్డారు. కర్రలతో దాడి చేసి సుదర్శన్​ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని జహీరాబాద్‌ డీఎస్పీ గణపత్‌ జాదవ్‌, సీఐ సైదేశ్వర్‌ పరిశీలించారు.

అల్గోల్​లో వ్యక్తి దారుణ హత్య

ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష

sample description
Last Updated : Oct 16, 2019, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.