సంగారెడ్డి జిల్లాలోని 44 వేలమంది వలస కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించామని నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి, కార్మికులకు ప్రభుత్వమే సాయమందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించింది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న 44వేల మంది కార్మికులకు ప్రభుత్వ సాయం అందించామని నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు