ETV Bharat / state

ఇంట్లో చెప్పుకోలేక.. బెట్టింగ్ డబ్బులు కట్టలేక...

ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్​లో చోటుచేసుకుంది. అప్పు చేసి బెట్టింగ్​లో ఓడి... నిర్వాహకులకు డబ్బులు చెల్లించలేక, తల్లిదండ్రులకు చెప్పలేక ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ప్రాణాలు తీసిన క్రికెట్​ బెట్టింగ్​
author img

By

Published : May 15, 2019, 3:13 PM IST

ప్రాణాలు తీసిన క్రికెట్​ బెట్టింగ్​

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​కు చెందిన అఖిల్​ నగంలోని ఓ ప్రైవేట్​ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదుపుతున్నాడు. గత వారం జరిగిన ఐపీఎల్​ల్​ ఓ మ్యాచ్​కు రూ.15వేలు బెట్టింగ్​ పెట్టి ఓడిపోయాడు. బెట్టింగ్ రాయుళ్లు డబ్బులు చెల్లించాలని వేధించడం వల్ల స్నేహితుల సాయంతో రూ.10వేలు చెల్లించాడు. మిగతా డబ్బుల నిమిత్తం అఖిల్​ చరవాణిని తీసుకెళ్లారు. విషయం ఇంట్లో వాళ్లుకు చెప్పలేక, డబ్బు చెల్లించలేక తీవ్ర మనస్తాపం చెందిన అఖిల్ ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్​లో ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాడో తల్లిదండ్రులకు తెలియదని, అఖిల్​ను తాము మందలించలేదని, అఖిల్ ఫోన్ ఇంట్లో లేదని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.బెట్టింగ్​కు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మృతుని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. ఇవీ చూడండి: మూడో పంపు వెట్​రన్​ విజయవంతం

Intro:FILE NAME:HYD_TG_15_BETTING SUCIDE ONE DEATH_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: ప్రాణాలు తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న బెట్టింగ్ రాయల వేధింపులు.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ కి చెందిన అఖిల్ నగరంలోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బి ఎస్ సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత వారం రోజులక్రితం జరిగిన ఐపీఎల్ క్రికెట్ లో బెట్టింగ్ లో పాల్గొనడంతో డబ్బులు పోగొట్టుకున్నాడు.బెట్టింగ్ రాయుళ్లు డబ్బులు చెల్లించాలని వేదించడంతో తీవ్ర మనస్తాపం చెందిన అఖిల్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.బెట్టింగ్ లో ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాడో తల్లిదండ్రులకు తెలియదని,అఖిల్ ను తాము మందలించలేదని,అఖిల్ ఫోన్ ఇంట్లో లేదని బంధువులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1.వెంకటేష్(అఖిల్ మేనమామ)
2.దాసు(అఖిల్ తండ్రి.)

Body:FILE NAME:HYD_TG_15_BETTING SUCIDE ONE DEATH_AB_C13

Conclusion:FILE NAME:HYD_TG_15_BETTING SUCIDE ONE DEATH_AB_C13

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.