ETV Bharat / state

మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Jun 24, 2020, 4:51 PM IST

Updated : Jun 24, 2020, 7:03 PM IST

woman-sucide-attempt-in-moinabad-police-station
‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

16:49 June 24

మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఠాణా ఎదుట కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు మంటలార్పారు. బాధితురాలని ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​కు ఏదో అవుతుందనే విషపు ప్రచారం తగదు: మంత్రి ఈటల

Last Updated : Jun 24, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.