ETV Bharat / state

దారుణం: రంగారెడ్డి జిల్లాలో మహిళపై హత్యాచారం - crime news

woman-murdered-in-rangareddy-district
దారుణం: రంగారెడ్డి జిల్లాలో మహిళపై హత్యాచారం
author img

By

Published : Mar 17, 2020, 8:25 AM IST

Updated : Mar 17, 2020, 9:36 AM IST

08:20 March 17

దారుణం: రంగారెడ్డి జిల్లాలో మహిళపై హత్యాచారం

దారుణం: రంగారెడ్డి జిల్లాలో మహిళపై హత్యాచారం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని గుర్తుతెలియని దుండగులు తలపై కొట్టి హత్య చేశారు. ఒంటిపై దుస్తులు లేకపోవడం వల్ల అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు యువతి వివరాలు ఆరా తీస్తున్నారు.  

ఇదీ చదవండి: మహారాష్ట్రకు కరోనా గండం- నాగ్​పుర్​లో 144 సెక్షన్​

Last Updated : Mar 17, 2020, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.