ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై వనస్థలిపురం పోలీసులు మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 16 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Vanasthalipuram police drink and drive checks on Ibrahimpatnam in rangareddy district
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. పలువురిపై కేసులు నమోదు
author img

By

Published : Feb 24, 2021, 12:30 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 6 కార్లు, ఒక ఆటో, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: మాయమైన 2.30 కిలోల బంగారం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.