ETV Bharat / state

వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే: కొండావిశ్వేశ్వరరెడ్డి - KONDA

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్​ కుట్రలు పన్నుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ముఖ్య కార్యకర్తల సమావేశంలో...
author img

By

Published : Mar 17, 2019, 11:45 PM IST

ముఖ్య కార్యకర్తల సమావేశంలో...
అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలకు తనపైన ఉన్న నమ్మకమే తనను గెలిపిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, మోదీ మధ్య జరుగుతాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి:చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతా....: కేసీఆర్​

Intro:Body:

fdf

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.