ETV Bharat / state

'పుర ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే అదే పునరావృతమవుతుంది' - rajendranagar mla prakash goud

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసే ప్రజలు తెరాసకు ఓటు వేస్తారని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ ధీమా వ్యక్తం చేశారు.

trs campaign for municipal elections in bandlaguda
'పుర ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే అదే పునరావృతమవుతుంది'
author img

By

Published : Jan 13, 2020, 4:46 PM IST

Updated : Jan 13, 2020, 5:29 PM IST

'పుర ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే అదే పునరావృతమవుతుంది'

హైదరాబాద్​ నగరశివారులోని బండ్లగూడ కార్పొరేషన్​లో తెరాస ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం నిర్వహించారు. చెరుకు బండి యజమాని వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం చెరుకు రసం తీసి కార్యకర్తలందరికీ పంచారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాని, మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే అదే పునరావృతం అవుతుందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి కేసీఆర్​ సర్కార్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

Intro:TG_HYD_32_13_RJNR MLA PRACHARAM_AB_TS10020Body:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఓటర్లను కోరారు హైదరాబాద్ నగర శివారు బండ్లగూడ jagir కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించారు అనంతరం హైదర్ షాకోట్ లోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు చెరుకు బండి వద్దకు చెరుకు బండి యజమాని కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు అనంతరం చెరుకు రసం యంత్రం తీసి కార్యకర్తలందరికీ తాగించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నేను ఎమ్మెల్యే ఎన్నికలలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చాను ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను త్వరగా పూర్తి చేస్తానని ఓటర్లకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ .....కారు గుర్తుకే ఓటు ఓటర్లను కోరారు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని కూడా చేపడతామని ఆయన పేర్కొన్నారుConclusion:బైట్ : ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్యెల్యే.
Last Updated : Jan 13, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.