ETV Bharat / state

గురువులకు వందనం..విద్యార్థుల్లో ఆనందం.. - గురువులకు వందనం..విద్యార్థుల్లో ఆనందం..

హైదరాబాద్​ పాఠశాలల్లో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేషంగా ఆకట్టుకున్నారు.

గురువులకు వందనం..విద్యార్థుల్లో ఆనందం..
author img

By

Published : Sep 5, 2019, 7:39 PM IST

హైదరాబాద్​లోని నాగార్జున పాఠశాలల్లో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఛైర్మన్ గుమ్మకొండ విఠల్​రెడ్డి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుల పట్ల వినయం వినమ్రత చూపాలని.. వారి బోధనలపట్ల ఏకాగ్రత కనబరచాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.