ETV Bharat / state

పోటాపోటీగా బాస్కెట్​బాల్ పోటీలు - 65వ స్కూల్​ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలబాలికల బాస్కెట్​బాల్ పోటీలు

హైదరాబాద్ దిల్లీ పబ్లిక్ స్కూల్​లో రాష్ట్రస్థాయి అండర్ 14 బాస్కెట్​బాల్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి.

పోటాపోటీగా సాగుతన్న బాస్కెట్​బాల్ పోటీలు
author img

By

Published : Oct 19, 2019, 10:37 AM IST

పోటాపోటీగా సాగుతన్న బాస్కెట్​బాల్ పోటీలు

రంగారెడ్డి జిల్లా స్కూల్​ గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలబాలికల బాస్కెట్​బాల్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్​లోని దిల్లీ పబ్లిక్ పాఠశాలలో మూడురోజులపాటు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 240 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్​లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ బాస్కెట్​బాల్ క్రీడాకారుడు వినయ్ యాదవ్ హాజరై అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండిః తొలిసారిగా ఫుట్​బాల్​ స్టేడియంలో ఇరాన్​ మహిళలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.