ETV Bharat / state

తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని....! - Choris at Hayathnagar

హైదరాబాద్​ నగర శివారులోని హయత్​నగర్​ పీఎస్​ పరిధిలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. పీఎస్​ పరిధిలో రెండు ఇళ్లలో 60 వేల విలువైన సొత్తును దోచుకున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Robbery is targeted at locked houses in hayatnagar
తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని....!
author img

By

Published : Dec 4, 2019, 2:19 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పీఎస్​ పరిధిలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు పగులగొట్టి దుండగులు రెండు ఇళ్లలో 60 వేల విలువైన సొత్తును అపహరించారు. సాయినగర్ కాలనీలో ఉండే సురేందర్ బెంగళూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికుల ద్వారా తెలుసుకున్న బాధితుడు... ఇంట్లో ఉన్న 35 వేల నగదు, అర తులం బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొలను శివారెడ్డి కాలనీలో శ్రీపాదరావు తల్లిదండ్రులు కింది పోర్షన్​లో ఉంటుండగా పది రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఈ రోజు తాళం పగులగొట్టి ఉందని గ్రహించిన కుమారుడు 3 వేల నగదు, వెండి వస్తువులను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీ చేసేందుకు యత్నించారని, ప్రహరీ గోడ దూకినట్లు, కాళ్లకు, చేతులకు మట్టి అంటిన గుర్తులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు వరుస దొంగతనాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని....!

ఇవీ చూడండి: ఎంత సింపుల్‌గా బైక్ చోరీ చేస్తున్నాడో..

Intro:రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ఇండ్లలో చోరీ చేసి 60 వేల విలువైన సొత్తును అపహరించారు. సాయినగర్ కాలనీలో ఉండే సురేందర్ బెంగళూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్తానికుల ద్వారా తెలుసుకున్న బాధితుడు ఇంట్లో ఉన్న 35 వేల నగదు, అరతులం బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కొలను శివారెడ్డి కాలనీలో శ్రీపాద రావు తల్లిదండ్రులు క్రింది పోర్షన్ లో ఉంటుండగా పది రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఈ రోజు తాళం పగులగొట్టి ఉందని గ్రహించిన కుమారుడు 3 వేల నగదు, వెండి వస్తువులను దుండగులు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేశారని వరుసగా ఉన్న ఇండ్లలోకి యత్నించారని, ప్రహరీ గోడ దూకినట్లు, కాళ్లకు, చేతులకు మట్టి అంటిన గుర్తులు ఉన్నాయని స్తానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు వరుస జరుగుతున్న దోంగతనాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

బైట్ : బాధితులు, కాలనీ వాసులుBody:TG_Hyd_67_03_Chooris at Hayathnagar_Ab_TS10012Conclusion:TG_Hyd_67_03_Chooris at Hayathnagar_Ab_TS10012

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.