రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తీగల అనితా రెడ్డి ప్రమాణం చేశారు. ఖైరతాబాద్‌లోని జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తీగల అనిత జడ్పీ ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు.
అందరి సహాకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అనిత ధీమా వ్యక్తం చేశారు. వైద్య వృత్తిలో ఎప్పటిలాగే పేద ప్రజలకు సేవలందిస్తానని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి : చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి'