రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు వీఆర్వో, ఐదుగురు బిల్ కలెక్టర్లకు సంయుక్త కలెక్టర్ హరీశ్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ధరణి సర్వేలో నిర్లక్ష్యంపై వారి నుంచి వివరణ కోరారు. శంకర్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ధరణి సర్వేని పరిశీలించిన సంయుక్త పాలనాధికారి.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది నుంచి వివరణ కోరారు. గడువులోగా సర్వే పూర్తిచేయాలని పురపాలక అధికారులను ఆదేశించారు.

ఇవీచూడండి: 'ధరణి'లో ఆస్తుల నమోదు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ