ETV Bharat / state

ఫిర్ ఏక్​బార్... మోదీ సర్కార్: రామచంద్రరావు - mp candidate

మల్కాజిగిరి భాజపా అభ్యర్థి రామచంద్రరావు కొత్తపేట, సరూర్‌నగర్‌లో ప్రచారం నిర్వహించారు. కొత్తపేట వీఎం హోమ్‌లో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

రామచంద్రరావు ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 11:52 AM IST

Updated : Mar 27, 2019, 12:40 PM IST

రామచంద్రరావు ప్రచారం
హైదరబాద్​లోని కొత్తపేట, సరూర్​నగర్​లో మల్కాజిగిరి భాజపా అభ్యర్థి రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫిర్​ ఏక్​ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రజలు మరోసారి మోదీ సర్కారును కోరుకుంటున్నారని తెలిపారు. వాకర్స్​ను కలిసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సరూర్​నగర్​లోని ప్రియదర్శిని పార్కులో రామచంద్రరావు వాలీబాల్​ ఆడారు. మల్కాజిగిరి స్థానాన్ని గెలిపించి మోదీకి బహుమతిగా ఇస్తానని వెల్లడించారు.

ఇవీ చూడండి:తెరాసది సీట్ల రాజకీయం: సోయం బాపురావు

sample description
Last Updated : Mar 27, 2019, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.