ETV Bharat / state

యువతిని కాపాడిన పెట్రోలింగ్​ సిబ్బందికి నగదు బహుమతి - తెలంగాణ తాజా వార్తలు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతిని కాపాడిన పెట్రోలింగ్​ సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ అభినందించారు. ముగ్గురు సిబ్బందికి రూ.5,000 బహుమతి అందించారు.

యువతిని కాపాడిన పెట్రోలింగ్​ సిబ్బందికి నగదు బహుమతి

author img

By

Published : Feb 2, 2021, 9:04 AM IST

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతిని కాపాడిన ఆదిభట్ల ఠాణా పెట్రోలింగ్ సిబ్బందిని సీపీ మహేశ్ ​భగవత్​ అభినందించారు. ముగ్గురు సిబ్బందికి నగదు బహుమతి అందించారు.

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి రాగన్నగూడలో జనవరి 31న ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోలింగ్​ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని యువతిని కాపాడారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​.. సిబ్బందిని అభినందించి, రూ.5,000 నగదు బహుమతి అందించారు.

ఇదీ చూడండి: లక్ష్మీదేవన్​పల్లిలో కారు బోల్తా.. భార్యాభర్తలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.