ETV Bharat / state

వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వందల మంది బాధితులు లైన్లలో నిల్చుని తమ వివరాలను నమోదు చేయించుకుంటున్నారు.

flood
flood
author img

By

Published : Oct 22, 2020, 10:24 PM IST

Updated : Oct 23, 2020, 9:56 AM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్​నగర్, వదిఏ జుబెన్ తదితర ప్రాంతాల వరద బాధితులకు జల్​పల్లి మున్సిపల్ ఛైర్మన్​ అబ్ధుల్లాహ్​ సాది, కమిషనర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఉస్మాన్ నగర్​లో మున్సిపల్ ఛైర్మన్​తో కలిసి తెరాస ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ రూ.10 వేల సహాయాన్ని బాధితులకు అందించారు.

ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందడానికి ఉస్మాన్ నగర్​లో వందల మంది వరద బాధితులు లైన్లలో నిల్చుని వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. జల్​పల్లి తెరాస ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి.. తెలంగాణ మంచి నేతను కోల్పోయింది: దత్తాత్రేయ

Last Updated : Oct 23, 2020, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.