ETV Bharat / state

విద్యుత్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం - jalpally muncipality rangareddy updates

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. ఆయా వార్డుల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

electric dept officers inspection
రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ
author img

By

Published : Mar 28, 2021, 12:47 PM IST

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో పర్యటించారు. 17,18,19,20 వార్డులలో ఉన్న విద్యుత్ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ డీఈ హనుమంత రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:ఐపీఎల్​ ఫ్యాన్స్​కు శుభవార్త.. అక్కడి మ్యాచ్​లపై స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.