ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో పుర పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పుర ఎన్నికల పోలింగ్​కు అధికారులు అంతా సిద్ధం చేశారు. సుమారు 370 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.

Poling Arrangements
Poling Arrangements
author img

By

Published : Jan 21, 2020, 10:41 PM IST

Updated : Jan 22, 2020, 12:00 AM IST

బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ బాక్స్​లు, బ్యాలెట్ పత్రాలని సిద్ధం చేసి పోలింగ్​ కేంద్రాలకు తరలించారు. పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 24 వార్డులకి 63 పోలింగ్ కేంద్రాలలో 6 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 150 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇబ్రహీంపట్నంలో పుర పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి : 'మున్సిపల్​ పోలింగ్​ కోసం పటిష్ఠ బందోబస్తు'

Intro:రంగారెడ్డి జిల్లా : రేపు ఉదయం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గములో పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయటం జరిగింది. పొలింగ్ బాక్స్ లు, బ్యాలెట్ పత్రాలని సిద్ధం చేసి పోలింగ్ బూత్ లకి తరలిస్తున్నారు. అయితే పెద్ద అంబర్పెట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 24 వార్డులకి 63 పోలింగ్ కేంద్రాలలో 6 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. సుమారు 370 మంది సిబ్బంది, 150 మంది పోలీసులతో బందోబస్తును అధికారులు ఎర్పాటు చేయటం జరిగింది..Body:TG_Hyd_20_21_Poling Arrangements_VO_TS10012Conclusion:TG_Hyd_20_21_Poling Arrangements_VO_TS10012
Last Updated : Jan 22, 2020, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.