ETV Bharat / state

'మున్సిపల్​  పోలింగ్​ కోసం పటిష్ఠ బందోబస్తు' - police Commissioner mahesh bhagwath pressmeet

రాచకొండ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో పురపాలక ఎన్నికల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీస్​ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 17మున్సిపాలిటీలు 5 మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు పోలింగ్ జరుగనుందని పేర్కొన్నారు.

mahesh bhagwath
'ఎన్నికలకోసం పటిష్ఠ బందోబస్తు'
author img

By

Published : Jan 21, 2020, 6:21 PM IST

మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. మూడు జోన్లలో 19పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఎన్నికలు జరగుతున్నట్లు వివరించారు. ఎన్నికల కోసం 4,107మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు సీపీ స్పష్టం చేశారు.

సివిల్, ఏఆర్, హోంగార్డులు, ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లైసెన్స్‌ కలిగిన వ్యక్తులు 598 ఆయుధాలు సరెండర్ చేశారన్నారు. 216మంది రౌడీ షీటర్లను బైండోవర్‌ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.80వేల నగదు, 843లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.

'ఎన్నికలకోసం పటిష్ఠ బందోబస్తు'

ఇదీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

TG_Hyd_47_21_Rachakonda_CP_On_Polling_AB_3181326 Reporter: Srikanth Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పురపాలక ఎన్నికల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 17మున్సిపాలిటీలు 5 మున్సిపల్ కార్పోరేషన్లకు రేపు పోలింగ్ జరుగనుందని పేర్కొన్నారు. మూడు జోన్ల పరిధిలోని 19పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోసం 4107మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు సీపీ స్పష్టం చేశారు. సీవీల్, ఏఆర్, హోంగార్డులు,టీఎస్‌ఎపీతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. లైసెన్స్‌ కలిగిన వ్యక్తులు 598 ఆయుధాలు సరెండర్ చేశారన్నారు. 216మంది రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు 80వేల నగదు, 843లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. బైట్: మహేశ్ భగవత్, రాచకొండ సీపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.