ETV Bharat / state

నబీల్ కాలనీ వాసుల ఇక్కట్లు - రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నబీల్ కాలనీలో మురుగు రోడ్లపై ప్రవహిస్తుండడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నబీల్ కాలనీ వాసుల ఇక్కట్లు
author img

By

Published : Aug 2, 2019, 2:24 AM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నబీల్ కాలనీలో డ్రైనేజ్ నీరు, మురుగు రోడ్లపై ప్రవహిస్తుడడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జల్పల్లి మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, కమిషనర్​కు మొరపెట్టుకున్న తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డికి కూడా విన్నవించుకున్నామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

నబీల్ కాలనీ వాసుల ఇక్కట్లు

ఇదీ చూడండి : 'అమరుల సమాధులపై నేతలు భోగాలనుభవిస్తున్నారు'

Intro:Tg hyd municipal negligence ab ts10003.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ లోని నబీల్ కాలనీలో మురుగు, డ్రైనైజ్ నీరు కాలనీలోని రోడ్ల పై ప్రవహిస్తూ ఇండ్ల ముందు నీరు నిలిచిపోవడంతో, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,

ఇంటి బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని నెలల నుండి జల్పల్లి మునిసిపల్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన, కమిషనర్ ను మొరపెట్టుకున్న తమ సమస్యలు పరిష్కరించడంలేదంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, తమ నియోజకవర్గం mla సబిత ఇంద్ర రెడ్డి కి కూడా విన్నవించుకున్నాము అని ,

అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలనీ వాసులు అనారోగ్యాలకు గురయ్యి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సలు చరయించుకున్నాం అని కాలనీ వాసులు తెలిపారు.

బైట్.. నజీర్ అహ్మద్ కాలనీ వాసి.Body:BalapurConclusion:Md sulthan 9394450285.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.