భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్యతో షేక్‌పేట్ తహసీల్దార్ సుజాతకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. కుటుంబసభ్యులు మధ్యంతర బెయిల్ కోసం ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అనిశా న్యాయస్థానం సుజాతకు 21రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరైన తరుణంలో సుజాత జైలు నుంచి విడుదలయ్యారు.
షేక్‌పేట్ తహశీల్దార్ సుజాతకు బెయిల్ మంజూరు - mro sujatha on bail
![షేక్‌పేట్ తహశీల్దార్ సుజాతకు బెయిల్ మంజూరు బెయిల్ మంజూరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7654820-1086-7654820-1592393887804.jpg?imwidth=3840)
బెయిల్ మంజూరు
16:30 June 17
షేక్‌పేట్ తహశీల్దార్ సుజాతకు బెయిల్ మంజూరు
16:30 June 17
షేక్‌పేట్ తహశీల్దార్ సుజాతకు బెయిల్ మంజూరు
భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్యతో షేక్‌పేట్ తహసీల్దార్ సుజాతకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. కుటుంబసభ్యులు మధ్యంతర బెయిల్ కోసం ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అనిశా న్యాయస్థానం సుజాతకు 21రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరైన తరుణంలో సుజాత జైలు నుంచి విడుదలయ్యారు.
Last Updated : Jun 17, 2020, 5:28 PM IST