ETV Bharat / state

హామీలు అమలు చేస్తా: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - komatireddy-venkatreddy

తనను గెలిపించిన వారికి అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

komatireddy venkatreddy
author img

By

Published : Jun 22, 2019, 5:42 PM IST

మంచాల మండలంలో రెవెన్యూ, నీటి సమస్య అధికంగా ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కారించాలని అధికారులకు సూచించారు.

మంచాల మండలం సర్వసభ్య సమావేశంలో కోమటిరెడ్డి

ఇదీ చూడండి: మంత్రులు, జడ్పీఛైర్మన్లకే ఛాన్స్​

Intro:FILE NAME:HYD_TG_27_22_MP KOMATIREDDY VENKAT REDDY_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశంకు ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.పలు అంశాలపై చర్చ జరిపిన ఎంపీ.ముఖ్యమైన సమస్యలను సత్వరమే పరిష్కారించాలని అధికారులుకు సూచించారు.మంచాల మండలంలో రెవెన్యూ,నీటి సమస్య అధికంగా ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
బైట్:
1.కోమటిరెడ్డివెంకటరెడ్డి(ఎంపీ భువనగిరి)

Body:FILE NAME:HYD_TG_27_22_MP KOMATIREDDY VENKAT REDDY_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశంకు ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.పలు అంశాలపై చర్చ జరిపిన ఎంపీ.ముఖ్యమైన సమస్యలను సత్వరమే పరిష్కారించాలని అధికారులుకు సూచించారు.మంచాల మండలంలో రెవెన్యూ,నీటి సమస్య అధికంగా ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
బైట్:
1.కోమటిరెడ్డివెంకటరెడ్డి(ఎంపీ భువనగిరి)

Conclusion:FILE NAME:HYD_TG_27_22_MP KOMATIREDDY VENKAT REDDY_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశంకు ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.పలు అంశాలపై చర్చ జరిపిన ఎంపీ.ముఖ్యమైన సమస్యలను సత్వరమే పరిష్కారించాలని అధికారులుకు సూచించారు.మంచాల మండలంలో రెవెన్యూ,నీటి సమస్య అధికంగా ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
బైట్:
1.కోమటిరెడ్డివెంకటరెడ్డి(ఎంపీ భువనగిరి)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.